Sunday 5 September 2021

కార్డులో ఒక్కరుంటేనే వాలంటీర్ల బయోమెట్రిక్

కార్డులో ఒక్కరుంటేనే వాలంటీర్ల బయోమెట్రిక్
కార్డులో ఒక్కరుంటేనే వాలంటీర్ల బయోమెట్రిక్ రేషన్ కార్డులో బయోమెట్రిక్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఒకే సభ్యుడు ఉండే రేషన్ కార్డుదారులకు ఒకవేళ వారి బయోమెట్రిక్ పడకపోతేనే వాలంటీర్ల బయోమెట్రిక్తో సరుకులు ఇవ్వాలి



కార్డులో ఒక్కరుంటేనే వాలంటీర్ల బయోమెట్రిక్


అమరావతి బ్యూరో రేషన్ కార్డులో బయోమెట్రిక్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఒకే సభ్యుడు ఉండే రేషన్ కార్డుదారులకు ఒకవేళ వారి బయోమెట్రిక్ పడకపోతేనే వాలంటీర్ల బయోమెట్రిక్తో సరుకులు ఇవ్వాలని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. 




రేషన్ కార్డులో ఒకరికంటే ఎక్కువ మంది ఉంటే ఒకరి బయోమెట్రిక్ రాకపోతే మరొకరి బయోమెట్రిక్ ఉపయోగించి సరుకులు ఇవ్వాలని తెలిపింది. 


ఒకే సభ్యుడు ఉండి వేలు ముద్రలు పడకపోతే సరుకులును కోల్పోతున్న లబ్దిదారుల కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.