Tuesday 21 September 2021

Teacher information system(TIS) వివరాలు సరి చేసుకొనుటకు డిఫాల్ట్ పాస్వర్డ్ గా guest తో ఓపెన్ కానప్పుడు password మార్చుకొనునే విధానం

Teacher information system(TIS) వివరాలు సరి చేసుకొనుటకు డిఫాల్ట్ పాస్వర్డ్ గా guest తో ఓపెన్ కానప్పుడు password మార్చుకొనునే విధానం

Teacher information system(TIS) వివరాలు సరి చేసుకొనుటకు డిఫాల్ట్ పాస్వర్డ్ గా guest తో ఓపెన్ కానప్పుడు password మార్చుకొనునే విధానం password మార్చుకొనుటకు ఓటీపీ లు వస్తున్నాయి. దాని కొరకు https://studentinfo.ap.gov.in/EMS/ లింకు ద్వారా లాగిన్ కావలెను


Teacher information system(TIS) వివరాలు సరి చేసుకొనుటకు డిఫాల్ట్ పాస్వర్డ్ గా guest తో ఓపెన్ కానప్పుడు password మార్చుకొనునే విధానం


టీచర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లో వివరాలు సరి చేసుకొనుటకు డిఫాల్ట్ పాస్వర్డ్ గా guest తో ఓపెన్ కానప్పుడు password మార్చుకొనుటకు ఓటీపీ లు వస్తున్నాయి. దాని కొరకు




https://studentinfo.ap.gov.in/EMS/ లింకు ద్వారా లాగిన్ అయి యూజర్ ఐడి గా మీ మీ tresury id ని నమోదు చేసి forgot పాస్వర్డ్ పై క్లిక్ చేయండి. మీ మొబైల్ కు ఓటిపి వస్తుంది. OTP ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఓపెన్ అవుతుంది. కొత్త పాస్వర్డ్ రీసెట్ చేసిన తరువాత మళ్ళీ లాగిన్ ఐతే మన TEACHER ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. వాటిని సరి చూసుకుని సబ్మిట్ చేయాలి.

Teacher Information System New Website ఉపాధ్యాయులందరూ తమ వ్యక్తిగత లాగిన్స్ ద్వారా వివరాలు నమోదు ,అప్డేట్ చేయాలి


★ కొత్త TIS వెబ్సైట్ లో మన ట్రెజరీ కోడ్ ద్వారా లాగిన్ అయ్యి మన సొంత పాస్ వర్డ్ సెట్ చేసుకునే విధానం.

★ మన వ్యక్తిగత వివరాలు, విద్యా అర్హతలు, అపాయింట్మెంట్, ప్రమోషన్ వివరాలు, బదిలీ వివరాలు కొత్త  EMS (TIS) సైట్ లో నమోదు చేయు విధానము


పాస్వర్డ్ ఎలా రీసట్ చేసుకోవాలి?


Password must be of atleast 8 charecters.

Must have atleast one Numeric, one Alphabet and one Special charecter

Must have atleast one Upper case and one Lower case charecter.

User name : Emplyee ID, Password : guest


Teachers Details  Updation Service enabled టీచర్ ప్రొఫైల్ అప్డేట్ చేయడానికి నూతన వెబ్సైట్ను రూపొందించారు. website  నందు ఉపాధ్యాయులు లాగిన్ అయ్యి మీ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 

లాగిన్ కావడానికి యూజర్ ఐడి గా మీ ట్రెజరీ ఐడి నెంబర్ వినియోగించాలి పాస్వర్డ్ గా guest అని టైప్ చేసి లాగిన్ కావలసి ఉంటుంది.

లాగిన్ అయిన తర్వాత మీరు పాస్ వర్డ్ రీసెట్ చేసుకోవలసి ఉంటుంది.


Get Update and Reset TIS Password official website link Click here




0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.