Thursday 10 March 2022

NMMS 2022 National Means Cum Merit Scholarship Test March 2022 Hall Tickets Download

NMMS 2022 National Means Cum Merit Scholarship Test March 2022 Hall Tickets Download

NMMS 2022 National Means Cum Merit Scholarship Test March 2022 Hall Tickets Download at www.bse.ap.gov.in | NMMS 2021-22 నేషనల్ మీన్ కం మెరిట్ స్కాలర్‌షిప్ మార్చి 2022 పరీక్ష  హాల్ టికెట్స్ విడుదల at www.bse.ap.gov.in


NMMS 2022 National Means Cum Merit Scholarship Test March 2022 Hall Tickets Download


March 20-03-2022 వ తేదీ (ఆదివారం) ఉదయం గం 10.00 నుంచి మధ్యాహ్నం 01.00 వరకు జరగనున్న జాతీయ ఉపకార వేతన పరీక్ష (NMMS) కు హాజరవుతున్న విద్యార్థినీ విద్యార్థుల యొక్క హాల్ టికెట్ ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయపు వెబ్ సైటు www.bse.ap.gov.in నందు మార్చి 10వ తేదీ నుండి స్కూల్ లాగిన్ నందు అందుబాటులో ఉండును. 




సంబంధిత ప్రధానోపాధ్యాయులు హాల్ టికెట్ల కొరకు U-DISE కోడ్ ను ఉపయోగించి లాగిన్ అయి తమ స్కూల్కు సంబంధించిన విద్యార్థుల యొక్క హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసి విద్యార్థులకు అందచేయవలెను అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ డి. దేవానందరెడ్డి గారు తెలియజేశారు.

NMMS పరీక్ష తేదీ మార్చి 20 2022

విద్యార్ధి వారీగా లేదా పాఠశాలల వారీగా అందరి హాల్ టికెట్స్ క్రింది వెబ్ పేజీలోని లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు


NMMS 2021-22 Hall Tickets Download link Click here


0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.