AP Google form link for surveyed for possible reasons for low attendance Students /AP Google form link for Students should be surveyed for possible reasons for low attendance/ విద్యార్థులు హాజరు శాతం తక్కువగా ఉండటానికి గల కారణాలు గురించి సర్వే చేయాల్సిన Google form Link గూగుల్ ఫారం ద్వారా విద్యార్థులు హాజరు శాతం తక్కువగా ఉండటానికి గల కారణాలు గురించి సమాచారం సేకరించవలసి ఉంటుంది
AP Google form link for surveyed for possible reasons for low attendance Students
విద్యార్థులు హాజరు శాతం తక్కువగా ఉండటానికి గల కారణాలు గురించి సర్వే చేయాల్సిన Google form Link గూగుల్ ఫారం ద్వారా విద్యార్థులు హాజరు శాతం తక్కువగా ఉండటానికి గల కారణాలు గురించి సమాచారం సేకరించవలసి ఉంటుంది
డైరెక్టర్, ఎస్.సి.ఆర్.టి, ఆంధ్ర ప్రదేశ్, అమరావతి వారి ప్రొసిడింగ్స్ ప్రకారము పాఠశాలలు 02-11-2020 న ప్రారంభించబడినవి. కాని పాఠశాలల్లో విద్యార్థుల హాజరు తక్కువగా ఉందని గమనించబడింది. అందువల్ల విద్యార్థులు మరియు తల్లిదండ్రుల నుండి విద్యార్థులు తక్కువ హాజరు కావడానికి గల కారణాలను తెలుసుకోవడానికి ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత ఉపాధ్యాయులతో 9 మరియు 10 వ తరగతి విద్యార్థుల కోసం ఒక సర్వే నిర్వహించవలెను.
క్రింది గూగూల్ ఫారమ్ నందు ది 17-11-2020 లోపు నింపవలెను.కావున మండలంలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పరిధిలోని ప్రాధమిక/ ప్రాధమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులను ఇందుకు వినియోగించి సర్వేను అతి జరూరు గా పూర్తి చేయవలసినదిగా సూచించడమైనది
సర్వే చేసిన ఉపాధ్యాయులు ఇటువంటి గూగుల్ ఫారం ద్వారా సేకరించాలి గూగుల్ ఫారమ్ లింక్ నందు upload చేయాలి
Google form link for low attendance servay at
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.