Sunday 20 December 2020

AP డిసెంబర్ 30 వరకూ జగనన్న విద్యా దీవెన రెన్యువల్స్ గడువు పొడిగింపు

AP డిసెంబర్ 30 వరకూ జగనన్న విద్యా దీవెన రెన్యువల్స్ గడువు పొడిగింపు

AP డిసెంబర్ 30 వరకూ జగనన్న విద్యా దీవెన రెన్యువల్స్ గడువు పొడిగింపు; జగనన్న విద్యా దీవెన రెన్యువల్స్ గడువును ఈ నెల 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం/AP extend the deadline for renewals of Jagananna Vidya Diwana till the 30th of this month


AP డిసెంబర్ 30 వరకూ జగనన్న విద్యా దీవెన రెన్యువల్స్ గడువు పొడిగింపు


Source సాక్షి, అమరావతి: జగనన్న విద్యా దీవెన రెన్యువల్స్ గడువును ఈ నెల 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే జగనన్న విద్యా దీవెన పథకానికి కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఈ నెల 21 నుంచి అధికారులు అవకాశం కల్పించారు. కాలేజీలో చేరిన రోజు నుంచి 20 రోజుల్లోపు ఆయా కాలేజీల ద్వారా వెబ్ సైట్లోకి అప్లోడ్ చేయాల్సి ఉంటుందని సాంఘిక సంక్షేమశాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.




Last Date extend the deadline for renewals of Jagananna Vidya Diwana till the 30th of this month/జగనన్న విద్యా దీవెన రెన్యువల్స్ గడువును ఈ నెల 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం


AP government has decided to extend the deadline for renewals of Jagananna Vidya Diwana till the 30th of this month. Also, the authorities have given the opportunity to the students who are new to the Jagananna Vidya Diwana scheme from the 21st of this month. Srinivas, Joint Director, Department of Social Welfare, said that the application should be uploaded into the website by the respective colleges within 20 days from the date of joining the college.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.