Saturday 26 June 2021

APRJC/APRDC CET 2021 Notification Selection Through Lotry system

APRJC/APRDC CET 2021 Notification Selection Through Lotry system

APRJC/APRDC CET 2021 Notification Selection Through Lotry system at official website @ https://aprs.apcfss.in| ఎ.పి.ఆర్.జె.సి & ఆర్.డి.సి. 2021 ప్రవేశ ప్రకటన గుంటూరు జిల్లా కలెక్టరు గారి ఆధ్వర్యంలో మరియు రాయలసీమ ప్రాంతం వారిని కర్నూలు జిల్లా కలెక్టరు గారి ఆధ్వర్యంలో వారు నిర్ణయించిన ప్రదేశములో లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక


APRJC/APRDC CET 2021 Notification Selection Through Lotry system


APRJCS-2021: పై సంస్థచే ఆంధ్రప్రదేశ్లో నడుపబడుచున్న 10 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో 2021-22 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశముల రకు 2020-2021 విద్యాసంవత్సరంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుండి దరఖాస్తులు కోరబడుతున్నవి. 




ఆంధ్రా ప్రాంత విద్యార్థులను గుంటూరు జిల్లా కలెక్టరు గారి ఆధ్వర్యంలో మరియు రాయలసీమ ప్రాంతం వారిని కర్నూలు జిల్లా కలెక్టరు గారి ఆధ్వర్యంలో వారు నిర్ణయించిన ప్రదేశములో లాటరీ పద్ధతి ద్వారా ఎంపికచేసి, కళాశాల కేటాయింపు విద్యార్థులు దరఖాస్తులో పేర్కొన్న ప్రాధాన్యతా క్రమాన్ని అనుసరించి జరుగును. 

APRDCS-2021: ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల, నాగార్జునసాగర్ మరియు సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల (కౌ-ఎడ్యుకేషన్), కర్నూలులో 2021-22 విద్యాసంవత్సరానికి మొదటి సంవత్సరం డిగ్రీలో ప్రవేశానికి 2020-21లో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. 

విద్యార్థుల ఎంపిక విధానము ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయము మేరకు లాటరీ పద్ధతి ద్వారా లేక ఇంటర్మీడియట్ మార్చ్2021లో సాధించిన మార్కులు / గ్రేడ్ ఆధారంగా విద్యార్థులను ఎంపికచేసి కళాశాల కేటాయింపు విద్యార్థులు దరఖాస్తులో పేర్కొన్న ప్రాధాన్యతా క్రమాన్ని అనుసరించి జరుగును.

ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాల అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు తేది. 24-06-2021 నుండి 15-07-2021 వరకు: రూ.250-00 రుసుము చెల్లించి https://aprs.apcfss.in ద్వారా పొందగలరు. 

ఇతర వివరాలకు పై వెబ్సైట్ సందర్శించగలరు మరియు ఆఫీసు పనివేళలలో (ఉదయం 10-00 గం॥ నుండి సాయంత్రం 5-30) 70933 23253, 70933 23250, 96764 04618 మరియు 9866559725 ఫోన్ నెంబర్లలో సంప్రదించగలరు.


Get Official website at - Click here



0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.