Monday 14 June 2021

రైలు బోగీలపై ఉండే నంబర్ల అర్థం ఇదే

రైలు బోగీలపై ఉండే నంబర్ల అర్థం ఇదే

 రైలు బోగీలపై ఉండే నంబర్ల అర్థం ఇదే | whst is railway boghi mening of the number | to know the mening Number of railway boghi 


రైలు బోగీలపై ఉండే నంబర్ల అర్థం ఇదే 


రైల్వేస్టేషన్ కు వెళ్లిన సమయం లో ప్రతి ఒక్కరూ నంబరు, ప్లాట్ఫాం, టిక్కెట్ ఉందా? అనే విషయాలపైనే దృష్టి పెడతారు. అయితే ప్రతి రైలు బోగీపై ఓ నంబరు ఉంటుంది. కానీ దీనిని ఎవరూ గమనించారు. ఈ ఫొటోలోని రైలు బోగిపై 98346 అనే నంబరు ఉంది. దీని అర్ధం ఏమిటంటే ముందు ఉన్న రెండు నంబర్లు బోగి తయారైన సంవత్సరాన్ని సూచిస్తాయి. చివరి 346 మూడు అంకెలు ఏ బోగిని సూచిస్తాయో తెలియజేస్తాయి. 




whst is railway boghi mening of 5 digits number to know the mening Number of railway boghi first two digits tell manufacturing of the boghi and last 3 digits tell a different types of boghis like AC 2tier - 3tier ACs & Ist Class/ IInd Class Bhogi and SL Super class bhogi


బోగీపై ఉన్న నంబరు చివరి మూడు అంకెలు ఏ బోగిని సూచిస్తాయీ


001 నుంచి 025 మధ్యలో ఉంటే ఆ బోగి ఏసీ, ఫస్ట్ క్లాస్ అని తెలుసుకోవాలి. 

025-050 మధ్య ఉంటే ఫస్ట్ ఏసీ, 

050-100 మధ్య అయితే ఏసీ టు టైర్, 

101-150 మధ్య ఉంటే ఏసీ త్రీ టైర్, 

151-200 మధ్య ఉంటే ఏసీ ఛైర్ కార్, 

201-400 మధ్య ఉంటే స్లీపర్ సెకండ్ క్లాస్, 

401-600 మధ్య ఉంటే జనరల్ సెకండ్ క్లాస్, 

601-700 మధ్య ఉంటే జన శతాబ్ది చైర్ కార్, 

701-800 మధ్య ఉంటే సిట్టింగ్ కమ్ లగేజీ. 


పైన చెప్పిన 98346 అనే నెంబరు బోగి 1998లో తయా రైనట్లు, 346 అనే నెంబరు ప్రకారం స్లీపర్ సెకండ్ క్లాస్ బోగి అని అర్ధం

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.