Monday 14 June 2021

ఆన్‌లైన్‌లో విద్యా బోధనకు ఏర్పాట్లు నేటి నుంచి డిజిటల్ పాఠాలు

ఆన్‌లైన్‌లో విద్యా బోధనకు ఏర్పాట్లు నేటి నుంచి డిజిటల్ పాఠాలు

ఆన్‌లైన్‌లో విద్యా బోధనకు ఏర్పాట్లు నేటి నుంచి డిజిటల్ పాఠాలు సప్తగిరి dd తెలుగు ఛానల్ లో ఏర్పాట్లు ప్రారంభం ఆన్లైన్ క్లాసుల షెడ్యూల్డ్ త్వరలో విడుదల చేయనున్న SCERT పాఠశాల విద్యాశాఖ

ఆన్‌లైన్‌లో విద్యా బోధనకు ఏర్పాట్లు నేటి నుంచి డిజిటల్ పాఠాలు 

ఒకటి నుంచి పదో తరగతి వరకు దూరదర్శన్‌ ద్వారా ఆన్‌లైన్‌ బోధనకు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ మేరకు దూరదర్శన్‌ స్లాట్ల కోసం ఎస్‌సీఈఆర్టీ ప్రయత్నిస్తోంది.వారు కేటాయించిన దాని ప్రకారం సమయసారణిని విడుదల చేయనున్నారు.




ఈనెల 15 లేదా 16 నుంచి విద్యార్థులకు ఆన్‌లైన్‌ బోధన ప్రారంభించనున్నట్లు ఎస్‌సీఈఆర్టీ ప్రతినిధి పద్మజ తెలిపారు.

ఇప్పటికే విద్యార్థులకు టీవీ, స్మార్టు ఫోన్‌, ట్యాబ్‌, కంప్యూటర్‌, నెట్‌వర్క్‌ అందుబాటులో ఉన్నాయా అనే వివరాలను ప్రధానోపాధ్యాయులు సేకరించి ఎస్‌ఎస్‌ ద్వారా రాష్ట్ర ఎస్పీడీ కార్యాలయానికి పంపారు.


నేటి నుంచి డిజిటల్ పాఠాలు


విద్యావిభాగం పాఠశాలకు సెలవుల నేపథ్యంలో సోమవారం నుంచి డిజిటల్ పాఠాలు (ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎస్సీఈఆర్టీ నుంచి ఆదివారం షెడ్యూల్ విడుదలైంది. సప్తగిరి ఛానెల్ ద్వారా వాటిని అందుబాటులో ఉంటాయి. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం గంట సమయం పాటు రోజుకు రెండుగంటలు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తారు. మిగిలిన వారికి గంట వ్యవధి మాత్రమే కేటాయించారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 3.06 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరంతా నిర్దేశించిన సమయాల్లో యూట్యూబ్లో తరగతులకు 1వ తరగతి నుండి పదోతరగతి వరకు విద్యార్థులు హాజరు కానున్నారు


Get Download DD Saptagiri Online Class Scheduled Date wise Session wise Click here


0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.