Wednesday 16 June 2021

రాష్ట్రంలో ప్రవేశపెట్టనున్న నూతన విద్యావిధానంపై చర్చించేందుకు రేపు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం

రాష్ట్రంలో ప్రవేశపెట్టనున్న నూతన విద్యావిధానంపై చర్చించేందుకు రేపు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం

రాష్ట్రంలో ప్రవేశపెట్టనున్న నూతన విద్యావిధానంపై చర్చించేందుకు రేపు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ప్రతి సంఘం నుంచి అధ్యక్షుడు, లేదా జనరల్ సెక్రటరీ మాత్రమే ఈ సమావేశానికి రావాలి

రాష్ట్రంలో ప్రవేశపెట్టనున్న నూతన విద్యావిధానంపై చర్చించేందుకు రేపు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం 

రాష్ట్రంలో ప్రవేశపెట్టనున్న నూతన విద్యావిధానంపై చర్చించేందుకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈనెల 17న అన్ని ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం కానున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ ప్రతాప్రెడ్డి అయా సంఘాలకు లేఖలు పంపారు. 




ప్రతి సంఘం నుంచి అధ్యక్షుడు, లేదా జనరల్ సెక్రటరీ మాత్రమే ఈ సమావేశానికి రావాలని అందులో పేర్కొన్నారు. నూతన విద్యా విధానంపై మంత్రి వారితో కూలంకషంగా చర్చించి ఆయా సంఘాల నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు.

AP Meeting with the Principal Office Recognized & Un-Recognized Teacher Associations in the State on 17-06-2021 at 03.00 P.M

The Hon'ble Minister for Education, GOAP is desires to conduct a meeting with the Principal Office Bearers (only one person per Association i.e., either President or General Secretary) of all Recognised & Un-Recognized Teacher Associations in the State on 17-06-2021 at 03.00 P.M in the Conference Hall, 5th Block, A.P Secretariat, Velagapudi to discuss on implementation of NEP 2020.

I, therefore request you to please make it convenient to attend the said meeting without fail.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.