Friday 11 June 2021

ఉద్యోగులు ప్రావిడెంట్‌ ఫండ్‌ పీఎఫ్‌ కు ఆధార్‌ లింక్‌

ఉద్యోగులు ప్రావిడెంట్‌ ఫండ్‌ పీఎఫ్‌ కు ఆధార్‌ లింక్‌

ఉద్యోగులు ప్రావిడెంట్‌ ఫండ్‌ పీఎఫ్‌ కు ఆధార్‌ లింక్‌ ఈ నెల 1 నుంచి అమలు


ఉద్యోగులు ప్రావిడెంట్‌ ఫండ్‌ పీఎఫ్‌ కు ఆధార్‌ లింక్‌


ఉద్యోగులు ప్రావిడెంట్‌ ఫండ్‌ నుంచి ప్రయోజనాలను పొందాలంటే తమ యూఏఎన్‌ నంబర్‌కు ఆధార్‌కార్డు సంఖ్యను తప్పనిసరిగా అనుసంధానించాలి.




లేదంటే యజమాని వాటా సంబంధిత ఉద్యోగి పీఎఫ్‌ ఖాతాలో జమ కాదని అధికారులు తెలిపారు. 

ఈ కొత్త నిబంధన ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిందన్నారు. 

పీఎఫ్‌ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడానికి ఆన్‌లైన్‌ సేవలను ప్రోత్సహిస్తున్నామని వారు చెప్పారు. 

ఖాతాదారుడిని గుర్తించడానికి ఆధార్‌కార్డు నంబర్‌ను అనుసంధానించాలని కోరుతున్నామని తెలిపారు.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.