Sunday 13 June 2021

How to link Aadhar Number to PAN and How Aadhar linking Status to PAN

How to link Aadhar Number to PAN and How Aadhar linking Status to PAN

How to link Aadhar Number to PAN and How Aadhar linking Status to PAN | PAN Aadhaar Link Status: మీ పాన్, ఆధార్ లింక్ అయిందా? ఒకే ఒక్క నిమిషంలో స్టేటస్ తెలుసుకోండిలా|Link Aadhaar Link Aadhaar with PAN @ official web portal @ https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/bl-link-aadhaar


How to link Aadhar Number to PAN and How Aadhar linking Status to PAN


PAN Aadhaar Link Status | పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి ఇంకొన్ని రోజులో గడువుంది. ఇప్పటికీ కోట్లాది మంది పాన్ కార్డ్ హోల్డర్లు తమ ఆధార్ నెంబర్‌ను లింక్ చేయలేదు. మరి మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ అయిందో లేదో ఒక్క నిమిషంలో తెలుసుకోండి ఇలా.




1. ఆదాయపు పన్ను శాఖ ముందే ప్రకటించినట్టుగా 2021 జూన్ 30 లోగా పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేయాలి. ఆ తర్వాత రూ.10,000 జరిమానా చెల్లించాల్సిందే

2. గడువు తర్వాత పాన్, ఆధార్ నెంబర్స్ లింక్ చేస్తే రూ.1,000 లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఫైనాన్స్ బిల్ 2021 లో నిబంధనను విధించిన సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)

3. గడువు తర్వాత పాన్, ఆధార్ నెంబర్స్ లింక్ చేస్తే రూ.1,000 లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఫైనాన్స్ బిల్ 2021 లో నిబంధనను విధించిన సంగతి తెలిసిందే

4. చివరి తేదీని కేంద్ర ప్రభుత్వం పొడిగించే అవకాశం లేదు. ఇప్పటికే చాలాసార్లు పాన్, ఆధార్ లింకింగ్ కోసం గడువు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. చివరిసారిగా 2021 జూన్ 30 వరకు గడువు పొడిగించింది. ఈ గడువు ఇంకొన్ని రోజుల్లో ముగుస్తుంది.

5. అయితే ఇప్పటికే పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేసినవాళ్లు ఉన్నారు. అలాంటివారంతా ఓసారి స్టేటస్ చెక్ చేసుకోవాలి. తమ ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ లింక్ అయిందో లేదో తెలుసుకోవాలి.

6. పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ అయిందో లేదో తెలుసుకోవడం చాలా సింపుల్. ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ఈజీగా పాన్, ఆధార్ లింకింగ్ స్టేటస్ తెలుసుకోవచ్చు.

7. పేజీలో PAN అని ఉన్న బాక్సులో పాన్ నెంబర్, Aadhaar Number అని ఉన్న బాక్సులో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓసారి పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ తెలుసుకోవాలి. 

8. ఆ తర్వాత View Link Aadhaar Status పైన క్లిక్ చేయాలి. Your PAN linked to Aadhaar Number అని మెసేజ్ కనిపిస్తే ఆధార్ నెంబర్‌కు పాన్ నెంబర్ లింక్ అయినట్టే. ఏ ఆధార్ నెంబర్‌కు పాన్ నెంబర్ లింక్ అయిందో కూడా తెలుస్తుంది. ఆధార్ నెంబర్‌లో చివరి నాలుగు అంకెలు కనిపిస్తాయి. 

9. మీ ఫోన్ నుంచి కూడా పాన్, ఆధార్ లింక్ స్టేటస్ తెలుసుకోవచ్చు ఇందుకోసం మీరు UIDPAN < 12 digit Aadhaar number> < 10 digit Permament Account Number> అని ఎస్ఎంఎస్ టైప్ చేసి 567678 లేదా 56161 నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి.

Get link Aadhar Number to PAN Official web portal Click Here



Join latest educational information @ Whatsapp Group Teacher friend.in group-1

Follow this link to join my WhatsApp group:

  https://chat.whatsapp.com/Kd2I5KSHIbDDQB9cFRJuLu

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.