Saturday 26 June 2021

కందిపప్పు పంపిణీ వివరములు IMMS యాప్ నందు నమోదు చేయు లింక్

కందిపప్పు పంపిణీ వివరములు IMMS యాప్ నందు నమోదు చేయు లింక్

కందిపప్పు పంపిణీ వివరములు IMMS యాప్ నందు నమోదు చేయు లింక్ | కందిపప్పు వివరముల IMMS యాప్ నందు నమోదు వివరణ  నమోదు చేయు లింక్


కందిపప్పు పంపిణీ వివరములు IMMS యాప్ నందు నమోదు చేయు లింక్


పాఠశాలల ప్రధానోపాథ్యాయులకు తెలియ జేయునది ఏమనగా కందిపప్పు సరఫరా కాబడిన వెంటనే దాని వివరములు IMMS యాప్ నందు నమోదు చేయవలెను.




తదుపరి విధ్యార్థుల తల్లిదండ్రులకు కందిపప్పు పంపిణీ చేసిన పిదప కూడా IMMS యాప్ నందు నమోదు చేయ వలెనని తెలుప వలసినదిగా తెలపడ మైనది.

మండలం వారిగా మరియు పాఠశాలల వారిగా ఈ క్రింది link ద్వారా చూసుకోవలెను. 

తమరు జారీ చేయు సర్టిఫికేటుకు IMMS యాప్ నందు నమోదు చేసిన వాటికి సమానంగా ఉండ వలెను.


కందిపప్పు పంపిణీ వివరాలు నమోదు చేయు లింక్  


0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.