Thursday 17 June 2021

Mapping of UP/High Schools to Primary Schools Radius 3 KM) సూచనలు

Mapping of UP/High Schools to Primary Schools Radius 3 KM) సూచనలు

Mapping of UP/High Schools to Primary Schools Radius 3 KM) సూచనలు | ఉన్నత మరియు ప్రాధమికోన్నత పాఠశాలల ప్రదానోపాధ్యాయులకు MAPPING OF UP/ HIGH SCHOOLS TO PRIMARY SCHOOLS (RADIUS OF 3 KMS) కు సంబంధించి మీ పాఠశాలల CHILDINFO LOGIN లో CONFIRM చేయుటకు SERVICE ఇవ్వటము జరిగినది | ఉన్నత మరియు ప్రాథమికోన్నత పాఠశాలలకు ప్రాథమిక పాఠశాలలు మ్యాపింగ్ చేయునపుడు గమనించ వలసిన విషయాలు సూచనలు


Mapping of UP/High Schools to Primary Schools Radius 3 KM) సూచనలు


జిల్లాలోని ప్రతి UP/HS HEADMASTERS DROPDOEN ఉన్న SCHOOLS అన్ని MAP చేయవలెను తప్పులు లేకుండా నిదానముగా MAP  చేయవలెను. తప్పు జరిగినట్లయితే జిల్లా విద్యాశాఖాధికారి LOGIN  లో UNFREEZ చేయు అవకాశము కలదు. 




జిల్లాలోని అందరు ఉన్నత మరియు ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ప్రవేట్ యాజమాన్యము మినహా తెలియజేయడం ఏమనగా ఉన్నత మరియు ప్రాథమికోన్నత పాఠశాలలకు ప్రాథమిక పాఠశాలలు మ్యాపింగ్ చేయునపుడు గమనించ వలసిన విషయాలు:


ఉన్నత మరియు ప్రాథమికోన్నత పాఠశాలలకు ప్రాథమిక పాఠశాలలు మ్యాపింగ్ చేయునపుడు గమనించ వలసిన విషయాలు సూచనలు: 


1) ప్రైవేట్ యాజమాన్యము మినహా అన్ని యాజమాన్యాలలను ప్రామాణికంగా తీసికొనవలయును.

2) 3.00 కి.మీ. పరిధిలో ఉన్న జూనియర్ కళాశాలలను కూడా మ్యాపింగ్ లో చేర్చవలెను.

3) ఒక యాజమాన్యం లో ఉన్న పాఠశాలలను అదే యాజమాన్యం లో ఉన్న పాఠశాలలతో మాత్రమే మాపింగ్ చేయవలెను. ఉదా: జిల్లా పరిషత్ పాఠశాలలకు MPP. పాఠశాలలను మాత్రమే మాప్ చేయాలి Governament పాఠశాలలను మాప్ చేయకూడదు..

4) మీడియంతో సంబంధం లేకుండా ఏ మీడియం అయినా మ్యాపింగ్ చేయవచ్చును..

5) మ్యాపింగ్ చేయునప్పుడు తప్పనిసరిగా సదరు CRP సహాయము తీసుకొనవలయును.

6) ఉప విద్యాశాఖాధికారులు /మండల విద్యాశాఖాధికారులు తమ పరిధి లోని పాఠశాలలను పర్యవేక్షించవలయును. ఈ కార్యక్రమము రేపు సాయంత్రము లోపుల పూర్తిచేయునట్లు చూడవలయును.


Get Download Mapping User Manual Click here


0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.