Friday 9 July 2021

ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2021 (AP ECET) నోటిఫికేషన్ 2021 విడుదల

ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2021 (AP ECET) నోటిఫికేషన్ 2021 విడుదల సెప్టెంబర్ 19న ఏపీ ఈసెట్

ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2021 (AP ECET) నోటిఫికేషన్ 2021 విడుదల సెప్టెంబర్ 19న ఏపీ ఈసెట్

ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2021 (AP ECET) నోటిఫికేషన్ 2021 విడుదల

ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2021 (ఏపీ ఈసెట్) నోటిఫికేషన్ విడుదల చేసినట్లు రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ సి.శశిధర్ తెలిపారు.

2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్ రెండో సంవత్సరం (లేటరల్ ఎంట్రీ)లో అడ్మి షన్ కల్పించేందుకు నిర్వహిస్తున్న ఏపీ ఈసె ట్ దరఖాస్తులు ఈ నెల 12 నుంచి ఆన్లైన్లో అందుబాటులోకి వస్తాయన్నారు. 

సెప్టెంబర్ 19న రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివరాలకు www.sche.ap.gov.in/ecet వెబ్సైట్లో చూడాలని సూచించారు

Get Download AP ECET 2021 Notification Click here

Complete Notification Information Click here

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.