Monday 12 July 2021

AP లో మరోసారి కర్ఫ్యూ వేళల్లో మార్పులు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ

AP లో మరోసారి కర్ఫ్యూ వేళల్లో మార్పులు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ సడలింపులు ఇవ్వాలని ఏపీలో కరోనా పరిస్థితులపై అధికారులతో సోమవారం నాడ

AP లో మరోసారి కర్ఫ్యూ వేళల్లో మార్పులు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ సడలింపులు ఇవ్వాలని ఏపీలో కరోనా పరిస్థితులపై అధికారులతో సోమవారం నాడు ఏపీ సీఎం జగన్ సమీక్షించారు


AP లో మరోసారి కర్ఫ్యూ వేళల్లో మార్పులు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ


ఏపీలో కరోనా పరిస్థితులపై అధికారులతో సోమవారం నాడు ఏపీ సీఎం జగన్ సమీక్షించారు.




ఈ సందర్భంగా ఏపీలో కర్ఫ్యూ సమయం సడలింపుపై నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒకే విధంగా కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.

ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ సడలింపులు ఇవ్వాలని ఆదేశించారు.

రాత్రి 9 గంటలకు రాష్ట్రంలోని అన్ని షాపులను మూసివేయాలన్నారు.

కరోనా నిబంధనలను అధికారులు కఠినంగా అమలు చేయాలని, మాస్కు లేకపోతే రూ.100 జరిమానా వేయాలన్నారు.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.