Monday, 9 August 2021

AP Baseline Test Marks Entry link Enabled at CSE Website

AP Baseline Test Marks Entry link Enabled at CSE Website

AP Baseline Test Marks Entry link Enabled at CSE Website Student info website | AP Baseline Test Marks Entry at CSE Website link Enabled Levek-1/Level-2 Baseline Test 1st Class to 10th Class Subject wise Marks Entry link enabled at Student info website & CSE We portal link Enabled


AP Baseline Test Marks Entry link Enabled at CSE Website


AP Director of School Education Announced Guidelines of Baseline Test Marks Entry School wise HMs and enter marks link Enabled at CSE Website & Student info website




AP Baseline Test Marks Entry at CSE Website link Enabled Levek-1/Level-2 Baseline Test 1st Class to 10th Class Subject wise Marks Entry link enabled at CSE We portal link Enabled at 


Guidelines of Baseline Test Marks Entry School wise HMs


రాష్ట మరియు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా లోని ప్రభుత్వ యాజమాన్యంలోని అన్ని పాఠశాలలలో బేస్ లైన్ పరీక్ష చక్కగా నిర్వహిస్తున్నందులకు ముందుగా ఉప విద్యాశాఖాధికారులకు, మండల విద్యాశాఖాధికారులకు, ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. 

బేస్ లైన్ పరీక్ష జవాబు పత్రాలను విద్యార్ధుల తల్లిదండ్రుల ద్వారా తెప్పించుకొని వాటిని వెంటనే మూల్యాంకనము చేయాలి.

విద్యార్దులు పొందిన మార్కులను సబ్జెక్టు వారీగా పాఠశాలలో ప్రతేక రిజిస్టర్ నందు నమోదు చేయాలి. Youtube video క్రింద వీక్షించగలరు


See Youtube video how to enter baseline marks in cse site step by step explanation in below





సి.ఎస్.ఇ  పోర్టల్ త్వరలో ఓపెన్ అవుతుంది. పోర్టల్ ఓపెన్ అయిన వెంటనే తరగతి వారీగా, సబ్జెక్టు వారీగా ప్రతి విద్యార్ధి మార్కులు . సి.ఎస్.ఇ సైట్ నందు నమోదు చేయాలి.

బేస్ లైన్ పరీక్ష కొరకు ఉపాధ్యాయులు రూపొందించిన ప్రశ్నాపత్రాలను, పరీక్ష వ్రాస్తున్న సందర్భంగా విద్యార్దులకు వారి తల్లిదండ్రులు తీసిన ఫోటోలు తప్పనిసరిగా సేకరించాలి.

చక్కగా రూపొందించిన ప్రశ్నాపత్రాలను, విద్యార్దుల పరీక్ష వ్రాస్తున్న ఫోటోలను, జవాబుపత్రాలు సమర్పిస్తున్న సందర్భంగా తీసిన ఫోటోలను  సేవ్  చేయాలి. వాటినుండి ఉత్తమమైన 5 ఫొటోస్ ఎస్.సి.ఇ.ఆర్.టి వారి మెయిల్ కు పంపించాలి.

కొద్ది రోజులలో అన్ని మండలాలకు వారధి వర్క్ షీట్స్ సప్లై చేయబడతాయి. వాటిని వెంటనే ప్రభుత్వ యాజమాన్యంలోని అన్ని పాఠశాలలకు అందించాలి.

ఆన్లైన్ లో సప్తగిరి ఛానల్ నందు బోధన ప్రారంభమైన పిదప మాత్రమే విద్యార్దులకు వారధి వర్క్ షీట్స్ రోజువారి అందించవలెను.

6 నుండి 9 తరగతుల విద్యార్దులకు గత విద్యా సంవత్సరం అనగా 2020-21 విద్యా సంవత్సరంలో నిర్వహించిన FA-1 మరియు FA-2 ల మార్కులను ఇంకా కొన్ని పాఠశాలల వారు సి.ఎస్.ఇ పోర్టల్ నందు పూర్తిగా నమోదు చేయలేదు. అలాంటి పాఠశాలలు వెంటనే వాటిని నమోదు చేయాలి


Get Entry Baseline Test  Marks Entry link Enabled at CSE Website Click here

*New*New Admission Students Baseline test marks entry link Click here

*New* Server for HMs login Baseline test Marks Entry link Click here

Get Baseline Marks Entry Step by Step Process Click here


Related Posts for Baseline Test 


6th Class All Subjects Baseline test Model Question Papers - Click here

7th Class All Subjects Baseline test Model Question Papers - Click here

8th Class All Subjects Baseline test Model Question Papers - Click here

9th Class All Subjects Baseline test Model Question Papers - Click here

10th Class All Subjects Baseline test Model Question Papers - Click here

Baseline test Level-1 Level-2 and 6th Class to 10th Class marks Entry forms

Baseline test Marks entry Enable link Click here

Baseline Test Level-1 Class 1st & 2nd Level-2 Class 3rd/4th/5th and 6th to 10th Baseline Question Paper Time Table Scheduled Guidelines 

0 comments:

Post a Comment