Monday 9 August 2021

How to Apply APSRTC Student Bus pass Online Application

How to Apply APSRTC Student Bus pass Online Application

How to Apply APSRTC Student Bus pass Online Application APSRTC Free Bus Pass for below 12 years for boys up to 7th class and girls below 18 years up to 10th class free bus passes will be issued online how to Apply APSRTC Student Bus pass Online Application నేటి నుంచి విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు విద్యాసంవత్సరానికి విద్యార్థులకు నూతన బస్ పాస్లు ఈనెల 9వ తేదీ సోమవారం నుంచి జారీ


How to Apply APSRTC Student Bus pass Online Application 


గాంధీనగర్(విజయవాడ సెంట్రల్)/ బస్ స్టేషన్: విద్యాసంవత్సరానికి విద్యార్థులకు నూతన బస్ పాస్లు ఈనెల 9వ తేదీ సోమవారం నుంచి జారీ చేయనున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జి. నాగేంద్రప్ర సాద్ ఓ ప్రకటనలో తెలిపారు. 






నేటి నుంచి విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు విద్యాసంవత్సరానికి విద్యార్థులకు నూతన బస్ పాస్లు ఈనెల 9వ తేదీ సోమవారం నుంచి జారీ


APSRTC Student Bus pass Online Application Step by step Process



ఉచిత బస్పాస్లు 12 ఏళ్లలోపు బాలురకు( 7వ తరగతి వరకు), 18 సంవ త్సరాలలోపు బాలికలకు (పదో తరగతి వరకు జారీ చేయనున్నట్లు తెలిపారు. 

బస్ పాస్ దరఖాస్తులను www.apsrtcpass.in నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. 

దరఖాస్తులు పూర్తి చేసి ఫొటోపైన, బోనఫైడ్ సర్టిఫికెట్ కాలమ్ ప్రిన్సిపల్ లేదా ప్రధానోపాధ్యాయుడు సంతకం చేయించాలన్నారు. 

పాఠశాల, కళాశాల యాజమాన్యాలు తమ వద్ద చదువుతున్న విద్యార్థుల జాబితాను బస్ పాస్ సెక్షన్లో అందజేయాలని కోరారు. 


విజయవాడలో పండిట్ నెహ్రూ బస్ స్టేష న్ లోని బస్ పాస్ కౌంటర్లతోపాటు జిల్లాలోని అవనిగడ్డ, మచిలీపట్నం, గుడివాడ, తిరువూరు, జగ్గయ్యపేట, నూజివీడు, గన్నవరం, ఉయ్యూరు లలో నూతన బస్ పాస్లు జారీ చేస్తారన్నారు. ఆటోనగర్, కంకి పాడు, ఇబ్రహీంపట్నం కౌంటర్లలో పాస్లు రెన్యూ వల్ మాత్రమే చేస్తారన్నారు. 

కళాశాల విద్యార్థులు దరఖాస్తు ఫారంతో పాటు పదో తరగతి మార్కుల జాబితా, ఆధార్ కార్డు జిరాక్స్ తప్పనిసరిగా జత చేయాలన్నారు.


Instructions to theStudents


Student Studying in Evening College shall enclose Unemployment Certificate issued by concerned Head of the Institution.

Free bus passes are eligible for below 12 years for boys up to 7th class and girls below 18 years up to 10th class free bus passes will be issued only up to 30th September .

Concessional bus passes for the students will be allowed up to the age of 35yrs.

The entire image consisting of the photo along with the signature is required to be scanned and stored in *.jpg format on local machine. 

Ensure that the size of the scanned image is not more than 50kb. If the size of the file is more than 50kb, then adjust the settings of the scanner such as the dpi resolution, no. of colours etc., during the process of scanning.


Get Applying RTC Student Bus Pass Above SSC Students Online Click here

Get Applying RTC Student Bus Pass Upto SSC Students Online Click here

Click here APSRTC BUS PASS Online Application 

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.