Saturday 3 July 2021

AP లో వీఆర్వో లకు సీనియర్ అసిస్టెంట్ లుగా ప్రమోషన్స్

AP లో వీఆర్వో లకు సీనియర్ అసిస్టెంట్ లుగా ప్రమోషన్స్

AP లో వీఆర్వో లకు సీనియర్ అసిస్టెంట్ లుగా ప్రమోషన్స్ వీఆర్వోలకు నేరుగా సీనియర్ అసిస్టెంట్ లుగా పదోన్నతులు ఇవ్వబోతున్నారు ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫెడరేషన్ చైర్మెన్ వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు


AP లో వీఆర్వో లకు సీనియర్ అసిస్టెంట్ లుగా ప్రమోషన్స్


ఆంధ్రప్రదేశ్ లో వీఆర్వో లకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది

వీఆర్వోలకు నేరుగా సీనియర్ అసిస్టెంట్ లుగా పదోన్నతులు ఇవ్వబోతున్నారు




ఇక వీఆర్వో లకు అసిస్టెంట్ లుగా ప్రమోషన్ ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు

ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫెడరేషన్ చైర్మెన్ వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు

అయితే గతంలో వీఆర్వో లు సీనియర్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందాలంటే కనీసం రెండు సంవత్సరాలు జూనియర్ అసిస్టెంట్ లుగా పనిచేయాలనే నిబంధన ఉండేది

కానీ ఇప్పుడు దాన్ని కూడా తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు

పదోన్నతులలో వీఆర్వోల కోటా పెంచాలని గతంలో కోరినట్టు వెంకట్రామిరెట్టి పేర్కొన్నారు

ఇక వీఆర్వో లకు సీనియర్ అసిస్టెంట్ గా ప్రమెషన్ కల్పించే ఫైలుపై సీఎం నిర్ణయం తీసుకుంటారని అన్నారు

దీనికి సంబంధించిన ఉత్తర్వులను కూడా త్వరలోనే జారీ చేస్తామని స్పష్టం చేశారు


Get Download Complete GO Information Click here


0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.