Saturday 3 July 2021

స్టేట్​ బ్యాంక్​(SBI) సేవలు రెండు గంటల పాటు బ్రేక్

స్టేట్​ బ్యాంక్​(SBI) సేవలు రెండు గంటల పాటు బ్రేక్ పడనున్నాయ్ జులై 4వ తేదిన తెల్లవారుజామున ఉదయం 3.25 గంటల నుంచి 5.50 గంటల వరకు సేవలు అందుబాటులో ఉండవని

స్టేట్​ బ్యాంక్​(SBI) సేవలు రెండు గంటల పాటు బ్రేక్ పడనున్నాయ్ జులై 4వ తేదిన తెల్లవారుజామున ఉదయం 3.25 గంటల నుంచి 5.50 గంటల వరకు సేవలు అందుబాటులో ఉండవని  ఎస్​బీఐ తెలిపింది


స్టేట్​ బ్యాంక్​(SBI) సేవలు రెండు గంటల పాటు బ్రేక్ 


జులై 4వ తేదిన భారతీయ స్టేట్​ బ్యాంక్​(SBI) సేవలకు అంతరాయం కలగనుంది. తెల్లవారుజామున సుమారు రెండు గంటల పాటు సేవలు నిలిచిపోనున్నట్లు ఎస్​బీఐ పేర్కొంది




అంతర్గత సేవల పునరుద్ధరణ చేపట్టనున్నట్లు తెలిపింది

ఆదివారం ఉదయం 3.25 గంటల నుంచి 5.50 గంటల వరకు సేవలు అందుబాటులో ఉండవని  ఎస్​బీఐ తెలిపింది. ఈ సమయంలో 

ఇంటర్​నెట్​ బ్యాంకింగ్​, 

యోనో, 

యోనో లైట్​, 

యూపీఐ సేవలు  పనిచేయవని పేర్కొంది.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.