Monday 19 July 2021

అన్ని చెల్లింపులు ఆన్లైన్లోనే విద్యుత్తు వినియోగదారులకు నూతన మొబైల్ యాప్ విడుదల చేసిన APCPDCL

అన్ని చెల్లింపులు ఆన్లైన్లోనే విద్యుత్తు వినియోగదారులకు నూతన మొబైల్ యాప్ విడుదల చేసిన APCPDCL

అన్ని చెల్లింపులు ఆన్లైన్లోనే విద్యుత్తు వినియోగదారులకు నూతన మొబైల్ యాప్ విడుదల చేసిన APCPDCL - సీపీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జె. పద్మజనార్దన్రెడ్డి ఒక ప్రకటన

అన్ని చెల్లింపులు ఆన్లైన్లోనే విద్యుత్తు వినియోగదారులకు నూతన మొబైల్ యాప్ విడుదల చేసిన APCPDCL

AP CPDCL పరిధిలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించి విద్యుత్తు వినియోగదారులంతా అన్ని బిల్లులను డిజిటల్ విధానంలో చెల్లించే విధంగా కొత్త యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చామని సీపీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జె. పద్మజనార్దన్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

ఇప్పటివరకు విద్యుత్తు బిల్లులు మాత్రమే కట్టే సౌకర్యం ఉండగా, ఇక నుంచి కొత్త కనెక్షన్ డెవలప్మెంట్ ఛార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్లు, సర్వీస్ లైన్ ఛార్జీలూ ఆన్లైన్లోనే చెల్లించవచ్చని వెల్లడించారు. 

కొత్త యాప్ను సంస్థ వెబ్సైట్ www.apcpdc.in నుంచి లేదా ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో 'ప్లే స్టోర్' నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు.

Get Download Electricity E bill pay Android App Click here

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.