Sunday 11 July 2021

ఉపాధ్యాయులకు టీకా.! వివరాలు సేకరణలో విద్యాశాఖ వర్గాలు

ఉపాధ్యాయులకు టీకా.! వివరాలు సేకరణలో విద్యాశాఖ వర్గాలు కేటగిరీ వారీ మొదటి డోసు వేయించుకున్నవారి వివరాలు జిల్లాలో ఉపాధ్యాయులు ఎంతమంది టీకా వేయించుకున్నా

ఉపాధ్యాయులకు టీకా.! వివరాలు సేకరణలో విద్యాశాఖ వర్గాలు కేటగిరీ వారీ మొదటి డోసు వేయించుకున్నవారి వివరాలు జిల్లాలో ఉపాధ్యాయులు ఎంతమంది టీకా వేయించుకున్నారు? వారిలో 45 ఏళ్ల లోపు వారెందరు? ఆ పైబడిన వారు ఎంతమంది? ఇంకా టీకా వేయించుకోని వారి వివరాలను అందజేయాలని జిల్లా విద్యాశాఖ మండల విద్యా శాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులను ఆదేశించింది. 


ఉపాధ్యాయులకు టీకా.! వివరాలు సేకరణలో విద్యాశాఖ వర్గాలు 


ఆగస్టు 16 నుంచి పాఠశాలలు తెరుస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉపాధ్యాయులకు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ వేయకుండా స్కూళ్లు తెరవటం ప్రమాదకరమని, ఆ ప్రభావం విద్యార్థులపై పడుతుందని కొందరు హైకోర్టును ఆశ్రయించటంతో దానిపై ప్రభుత్వాన్ని అఫడవిట్ దాఖలు చేయాలని సూచించ టంతో ప్రస్తుతం జిల్లా విద్యాశాఖ ఈ ప్రభుత్వ పాఠశాలల్లో 13 వేలకు పైగా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 4.50 లక్షలమంది విద్యార్థులు పైగా ఉన్నాయి. వాటిల్లో 4 వేల మంది ఉపాధ్యాయులు, 2 లక్షలమంది విద్యా ఫ్రంట్ లైన్ వర్కర్లుగా గుర్తించకపోవటంతో ఇప్పటి వరకు ప్రభుత్వపరంగా ప్రత్యేకించి వారికి టీకాలు వేయలేదు 




ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకున్నారు. జిల్లా విద్యాశాఖకు అందిన సమాచారం మేరకు 40 శాతం మంది మాత్రమే టీకాలు వేయించుకున్నారని చెబుతున్నారు. వీరిలో అందరూ రెండు డోసులు వేయించుకోలేదు. కగా ఒక డోసు వేయించు మరికొందరికి డోసులు పూర్తయ్యాయని విద్యాశా ఖకు తెలియజేశారు. ఉన్నత పాఠశాలల్లో 45 ఏళ్ల పైబడిన వారు ఎక్కువగా ఉండటంతో వారికి 50 శాతం అయి ఉంటుందని, వీరిలో ఒక డోసు వేయించుకున్నవారే ఎక్కువ మంది ఉన్నారు. 


కేటగిరీ వారీ మొదటి డోసు వేయించుకున్నవారి వివరాలు 




ఇక ప్రాథమిక, ప్రాథ మికోన్నత పాఠశాలలో 45 ఏళ్ల లోపు వారే ఎక్కువ. దీంతో ఈ  పాఠశాలల్లో కనీసం 25 శాతం కూడా కాలేదని సంఘాల నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం వీరందరికి రెండు డోసులు పూర్తి కావాలంటే ఆగస్టు 16 లోపు అసాధ్యమని అంటున్నారు. 

ప్రస్తుతం అంత పెద్ద సంఖ్యలో టీకా నిల్వలు లేవు. అవి జిల్లాకు చేరుకుని ఉపాధ్యాయులను ప్రత్యేకంగా పిలిపించి వేయటానికి కనీసం వారం, పది రోజులైనా పడుతుందని వైద్యవర్గాలు అంటు న్నాయి. ఇప్పటి వరకు ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా టీకాలు వేయలేదు

తాజాగా వారికి టీకాలు వేయాలని కూడా ప్రత్యేకంగా ఉత్తర్వులు రాలేదు


0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.