Thursday 8 July 2021

డీఎల్ఈడీ DEd 2019-21 బ్యాచ్ మూడో సెమిస్టర్ పరీక్షలు వాయిదా

డీఎల్ఈడీ DEd 2019-21 బ్యాచ్ మూడో సెమిస్టర్ పరీక్షలు వాయిదా DEd 2019-21 బ్యాచ్ డీఎల్ఈడీ మూడో సెమిస్టర్ పరీక్షలు వాయిదా ఈ పరీక్షలు ఈనెల 22 నుంచి 28వరకు

డీఎల్ఈడీ DEd 2019-21 బ్యాచ్ మూడో సెమిస్టర్ పరీక్షలు వాయిదా DEd 2019-21 బ్యాచ్ డీఎల్ఈడీ మూడో సెమిస్టర్ పరీక్షలు వాయిదా ఈ పరీక్షలు ఈనెల 22 నుంచి 28వరకు జరుగుతాయన్నారు. ఆ తేదీల్లో ఉదయం 9గంటల నుంచి 11.30గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు


డీఎల్ఈడీ DEd 2019-21 బ్యాచ్ మూడో సెమిస్టర్ పరీక్షలు వాయిదా


చిలకలపూడి(గొడుగుపేట), న్యూస్టుడే: ఈనెల 12 నుంచి జరగాల్సిన 2019-21 బ్యాచ్ డీఎల్ఈడీ మూడో సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడినట్లు జిల్లా  విద్యాశాఖాధికారి తాహెరా సుల్తానా ఒక ప్రకటనలో తెలిపారు. 




పరీక్షలు ఈనెల 22 నుంచి 28వరకు జరుగుతాయన్నారు. ఆ తేదీల్లో ఉదయం 9గంటల నుంచి 11.30గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. 

మార్పు చేసిన తేదీల్లో విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాలని కోరారు.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.