Sunday 11 July 2021

DSC-2008 Contract SGTs ఉపాధ్యాయులు నియాకం రోజు MEO కు సమర్పించే అగ్రిమెంటు బాండ్ లోని High lights

DSC-2008 Contract SGTs ఉపాధ్యాయులు నియాకం రోజు MEO కు సమర్పించే అగ్రిమెంటు బాండ్ లోని High lights

DSC-2008 Contract SGTs ఉపాధ్యాయుల నియాకం రోజు MEO కు సమర్పించే అగ్రిమెంటు బాండ్ లోని High lights DSC-2008 ఉపాధ్యాయుల నియాకం నిబంధనలు అగ్రిమెంటు ఇచ్చి DSC2008 SGT  లు ఉద్యోగంలో చేరాలి.


DSC-2008 Contract SGTs ఉపాధ్యాయులు నియాకం రోజు MEO కు సమర్పించే అగ్రిమెంటు బాండ్ లోని High lights


DSC 2008  Contract Teachers (Second party) తో School  Education  dept  Represent  By  DEO (First party) తో  కుదిరే  Agreement లోని High lights:




ఈ contract  SGT లు Ed Dept  వారు Entrust చేసే Teaching work,Academic work ,మరియు Summer vacation లో Admission campaign చేయవలెను

ప్రతి  విద్యాసంవత్సరం చివర్లో ఈ Agreement రద్దగును  మరల జూన్ 1 న  క్రొత్తగా Agreement కుదుర్ఛుకోవలెను

పని విధానము ఇబ్బంది కరంగా ఉంటే DEO లు   ఎప్పుడైనా Terminate  (తొలగించవచ్చును)      

బదిలీ అడగ కూడదు. కాని DEO లు need ను బట్టి ఎప్పుడు ఎక్కడకు బదిలీ చేస్తే  అక్కడకు  వెళ్ళాలి

Court లకు కెళ్ళినా,బదిలీ చేయమని ఒత్తిడి తెచ్చినా Terminate చేయబడును

కేవలం రు21230 Fixed వేతనము ఇవ్వబడును.అదనపు భత్యాలు ఉండవు

Academic year లో సేవల తృప్తికరము /Adverse  పై MEO /HM లు ఇచ్చే‌ నివేదిక  performance  ఆధారంగానే   తదుపరి విద్యాసంవత్సరం contract నకు అనుమతి ఇవ్వబడును.

ఈ contract serviceను Regular /Temporary  SGT  వేకెన్సీలను భర్తీ చేయుటకు పరిగణింప బడదు

పై అంశాలతో రు110  ల Stamp పేపర్&Adhesive  Stamp పై  Contract teacher మరియుఇద్దరు సాక్షుల‌ సంతకాలతో ( with date) MEO లకు ఇచ్చి ,  నూతనPost లో Join అవ్వవలెను..వీటిపై  DEO లు కూడా తర్వాత సంతకాలు పెట్టాలి

SSA వారు CRP,MIS ,Data portrait తో కుదుర్చుకున్న కొనే Agreement  లాగా ఇది ఉండును

Get Download Agreement bond Click here


0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.