How to Download Redgram Distribution Acknowledgement in IMMS APP Step by step process at this link http://jaganannagorumudda.ap.gov.in/MDM/MDMDashBoard.aspx
How to Download Redgram Distribution Acknowledgement in IMMS APP Step by step process
పాఠశాల కు సరఫరా చేసిన కందిపప్పు పంపిణీ చేసిన వివరాలను జగనన్న గోరు ముద్ద IMMS APP ద్వారా ఎక్నాలెడ్జ్మెంట్ ను డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది ఇచ్చిన సూచనలు పాటించి డౌన్లోడ్ చేసుకోగలరు
కంది పప్పు పంపిణీని ఎక్నాలెడ్జ్మెంట్ స్టేటస్ రిపోర్ట్ ను క్రింది సూచనలు పాటించి పొందవచ్చు
How to Download Redgram Distribution Acknowledgement in IMMS APP Step by Step Process
క్రింది లింక్ ఓపెన్ చేసి http://jaganannagorumudda.ap.gov.in/MDM/MDMDashBoard.aspx Top right side లో ఓపెన్ చేసి IMMS app login ఉపయోగించి లాగిన్ ఉన్న మెనూ చేయండి.
ఇప్పుడు మీ పాఠశాల డాష్ బోర్డు కనిపిస్తుంది.
మరల Top right side లో ఉన్న మెను ఓపెన్ చేసి అందులో HM services click చేసిన తరువాత
Dal receipt క్లిక్ చేస్తే ఇదివరకు మీరు Dal తీసుకున్న వివరాలు కనిపిస్తాయి.
అందులో download acknowledgement క్లిక్ చేయడం ద్వారా Dal acknowledgement డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Get Download Redgram Distribution Acknowledgement Click here
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.