Saturday 24 July 2021

ICSE 10th 12th Exams 2021 Results Download

ICSE 10th 12th Exams 2021 Results Download

ICSE 10th 12th Exams 2021 Results Download ఐసీఎస్ఈ 10వ తరగతి, ఐఎస్సీ 12వ తరగతుల ఫలితాలు Council for the indian School Certificate ICSE Examination Results Download at https://www.cisce.org/


ICSE 10th 12th Exams 2021 Results Download 


ఐసీఎస్ఈ 10వ తరగతి, ఐఎస్సీ 12వ తరగతి ఫలితాలను శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రకటించనున్నట్లు, కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్సీఈ) బోర్డు చీఫ్ ఎగ్జి జ క్యూటివ్, సెక్రటరీ గెర్రీ అరాథూన్ శుక్రవారం తెలిపారు.




కౌన్సిల్ వెబ్సైట్లో ఈ ఫలితాలు అందుబాటులో ఉంటాయన్నారు. విద్యార్థు లకు ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఫలితాలను తెలియజేస్తామని చెప్పారు.

కెరీర్స్ పోర్టల్లో ప్రిన్సిపాళ్ల లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ద్వారా కూడా ఫలితాలను పాఠశాలల యాజమాన్యాలు తెలుసుకోవచ్చని సూచించారు. 

కోవిడ్ వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగా ఈ ఏడాది 10, 12వ తరగతుల పరీక్షలను సీఐఎస్సీ ఈ రద్దు చేసిన సంగతి తెలిసిందే.

ఆల్టర్నేట్ అసెస్మెంట్ పాలసీ ద్వారా విద్యార్థుల ప్రతిభను అంచనా వేసి, తుది ఫలితాలను సిద్ధం చేశారు.

Get Download ICSE 10th Results Click here

Get Download ICSE 12th Results Click here

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.