Thursday, 29 July 2021

Jagananna Vidya Kanuka 2021-22 JVK - 2 Material Received kit Google Form Link

Jagananna Vidya Kanuka 2021-22 JVK - 2 Material Received kit Google Form Link

Jagananna Vidya Kanuka 2021-22 JVK - 2 Material Received kit Google Form Link Details of the JVK Material Received kit received as part of the Complex Headmasters and Mandal wise MEOs login Google form link for Jagananna Vidya Kanuka - 2 (2021-22) జగనన్న విద్య కనుక jvk-2 అందుకున్న సరుకు వివరాలు నమోదు చేయు గూగుల్ ఫారం లింక్ RECIVED JVK 2 GOOGLE FORM LINKS FROM SPD OFFICE


Jagananna Vidya Kanuka 2021-22 JVK - 2 Material Received kit Google Form Link


జగనన్న విద్య కనుక జెవికె - 2 స్వీకరించే కిట్ గూగుల్ ఫారం లింక్ వివరాలు జగనన్న విద్య కనుక - 2 (2021-22) లో అందుకున్న జెవికె కిట్ వివరాలు నింపు గూగుల్ ఫారం లింక్




జగనన్న విద్యా కానుక - 2 (2021-22) లో భాగంగా అందుకున్న సరుకు వివరాలు క్రింద తెలియజేసిన విధంగా ఎవరికి కేటాయించిన గూగుల్ ఫారం లింక్ లో వారు ప్రతి రోజు నింపవలసి ఉంటుంది.


1. కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లకు సూచనలు


School Complex-wise - JVK Material Received status-2021-22

All the School Complex Headmasters need to fill the proforma.

All the columns are to be filled compulsorily 

Total material ( i.e. cumulative figures since inception ) received as on 27-07-2021 in the district

Enter ZERO (0) in the respective column, if not received concern material, don't leave null.


కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ లకు పైన ఇచ్చిన గూగుల్ ఫారం ను ప్రతి రోజు వారి వారి కాంప్లెక్స్ లకు అందుకున్న సరుకు వివరాలు నింపుటకు ఉపయోగించండి.

గమనిక : నింపిన సమాచారాన్ని సరిచూసుకుని ఫారం ను సబ్మిట్ చేయవలెను.


2. ఎం.ఈ.ఓ లకు సూచనలు


Mandal-wise - JVK Material Received status-2021-22.

All the Mandal educational officers need to fill the proforma.

All the columns are to be filled compulsorily 

Total material ( i.e. cumulative figures since inception ) received as on 27-07-2021 in the Mandal

Enter ZERO (0) in the respective column, if not received concern material, don't leave null.

ఎం.ఈ.ఓ లకు పైన ఇచ్చిన గూగుల్ ఫారం ను ప్రతి రోజు వారి వారి యం.ఆర్.సి లకు అందుకున్న యూనిఫామ్ సరుకు వివరాలు నింపుటకు ఉపయోగించండి.

గమనిక : నింపిన సమాచారాన్ని సరిచూసుకుని ఫారం ను సబ్మిట్ చేయవలెను పైన తెలిపిన గూగుల్ లింక్ నందు మీరు ఇప్పటి వరకు (ది.27.07.2021 వరకు) అందుకున్న జె.వి.కె మెటీరియల్ ను ఈ రోజు మధ్యాహ్నం 2.00 గంటలలోపు సంబంధిత కాంప్లెక్స్ ప్రధానోపాద్యాయులు / పాఠశాల ప్రధానోపాధ్యాయులు / మండలవిద్యాశాఖాధికారులు పూర్తి చేయవలెను. 

నిర్ణీత సమయంలో పూర్తి చేయని యెడల సంబంధిత వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకొనబడునని రాష్ట్రపధకసంచాలకుల వారు ఆదేశించియున్నారు.

రాష్ట్రపధకసంచాలకులు, సమగ్రశిక్ష, అమరావతి


Complex HMs Login Google Form link

MEOs Login Google Form link

Jagananna Vidya Kanuka 2021-22 JVK - 2 Material Received  Details Submitted Link Enable at CSE Website Click here


0 comments:

Post a Comment