Friday 16 July 2021

JEE Main పరీక్షల షెడ్యూల్‌లో మార్పు తాజా తేదీలు ఆగస్టు 26 నుంచి సెప్టెంబరు 2 వరకు

JEE Main పరీక్షల షెడ్యూల్‌లో మార్పు తాజా తేదీలు ఆగస్టు 26 నుంచి సెప్టెంబరు 2 వరకు | JEE Main పరీక్షల షెడ్యూల్‌లో మార్పు JEE (మెయిన్‌) నాలుగో విడత పరీక

JEE Main పరీక్షల షెడ్యూల్‌లో మార్పు తాజా తేదీలు ఆగస్టు 26 నుంచి సెప్టెంబరు 2 వరకు | JEE Main పరీక్షల షెడ్యూల్‌లో మార్పు JEE (మెయిన్‌) నాలుగో విడత పరీక్షల తేదీల్లో మార్పులు జరిగాయి తాజా తేదీలు ఆగస్టు 26 నుంచి సెప్టెంబరు 2 వరకు


JEE Main పరీక్షల షెడ్యూల్‌లో మార్పు తాజా తేదీలు ఆగస్టు 26 నుంచి సెప్టెంబరు 2 వరకు


JEE Main పరీక్షలను ఆగస్టు 26, 27, 31; సెప్టెంబర్‌ 1, 2 తేదీల్లో నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడించారు




జేఈఈ మెయిన్‌ నాలుగో సెషన్‌ దరఖాస్తుల గడువును కూడా ఈ నెల 20 వరకు పొడిగిస్తున్నట్టు తెలిపారు

ఈ పరీక్షకు ఇప్పటికే 7.32 లక్షల మంది రిజిస్టర్‌ చేసుకున్నారని, విద్యార్థుల నుంచి వచ్చిన డిమాండ్లను దృష్టిలో ఉంచుకొని ఈ మార్పులు చేసినట్టు పేర్కొన్నారు

మూడు, నాలుగు విడతల జేఈఈ మెయిన్‌ పరీక్షల మధ్య నాలుగు వారాల వ్యవధి ఇవ్వాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) డీజీకి సూచించినట్టు మంత్రి తెలిపారు.

గత ఏప్రిల్‌లో జరగాల్సిన జేఈఈ (మెయిన్‌) మూడో విడత పరీక్షల్లో ఎన్‌టీఏ స్వల్ప మార్పులు చేసినట్టు నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ నెల 27 నుంచి ఆగస్టు 2 వరకు మూడో విడత పరీక్షలు నిర్వహించనున్నట్టు వెల్లడించింది.

అయితే, మే నెలలో జరగాల్సిన నాలుగో దశ పరీక్షలను ఆగస్టు నెలాఖరు నుంచి నిర్వహించాలని తాజాగా నిర్ణయించింది.


జేఈఈ నాలుగో విడత పరీక్షలు వాయిదా


తాజా తేదీలు ఆగస్టు 26 నుంచి సెప్టెంబరు 2 వరకు జేఈఈ మెయిన్ నాలుగో విడత పరీక్షలు వాయిదాప డ్డాయి. తాజా షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 26 సెప్టెంబరు 2 మధ్య పరీక్షలు జరగనున్నాయి. 

గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూలై 20-25 తేదీల మధ్య మూడో విడత, జూలై 27-ఆగస్టు 2 తేదీల మధ్య నాలుగో విడత పరీక్షలు జరగాల్సి ఉంది. ఆయా విడతల మధ్య ఒక్క రోజు గ్యాప్ మాత్రమే ఉండటంతో నాలుగో దశ పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థులు కోరారు. ఈ నేపథ్యంలో నాలుగో విడత పరీక్షలను వాయిదా పై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.