Thursday 19 August 2021

జగనన్న విద్యా కానుక స్టూడెంట్ కిట్ 1 నుండి 10 వరకు బాలబాలికలకు 3 జతల ఏకరూప దుస్తుల రూపకల్పన నమూనా మండల విద్యాశాఖాధికారులకు మరియు ప్రధానోపాధ్యాయులకు మార్గదర్శకాలు as per RC.No.SS-16021

జగనన్న విద్యా కానుక స్టూడెంట్ కిట్ 1 నుండి 10 వరకు బాలబాలికలకు 3 జతల ఏకరూప దుస్తుల రూపకల్పన నమూనా మండల విద్యాశాఖాధికారులకు మరియు ప్రధానోపాధ్యాయులకు మ

జగనన్న విద్యా కానుక స్టూడెంట్ కిట్  1 నుండి 10 వరకు బాలబాలికలకు 3 జతల ఏకరూప దుస్తుల రూపకల్పన నమూనా మండల విద్యాశాఖాధికారులకు మరియు ప్రధానోపాధ్యాయులకు మార్గదర్శకాలు as per RC.No.SS-16021 | సమగ్రశిక్షా - 2021-22 విద్యా సంవత్సరంలో భాగంగా 'జగనన్న విద్యా కానుక' స్టూడెంట్ కిట్ 1 నుంచి 10వ తరగతి బాలబాలికలకు ఏకరూప (యూనిఫాం) దుస్తులు రూపకల్పన - నమూనా మండల విద్యాశాఖాధికారులకు మరియు ప్రధానోపాధ్యాయులకు మార్గదర్శకాలు as per RC.No.SS-16021


జగనన్న విద్యా కానుక స్టూడెంట్ కిట్  1 నుండి 10 వరకు బాలబాలికలకు 3 జతల ఏకరూప దుస్తుల రూపకల్పన నమూనా మండల విద్యాశాఖాధికారులకు మరియు ప్రధానోపాధ్యాయులకు మార్గదర్శకాలు as per RC.No.SS-16021


సమగ్రశిక్షా - 2021-22 విద్యా సంవత్సరంలో భాగంగా 'జగనన్న విద్యా కానుక' స్టూడెంట్ కిట్ 1 నుంచి 10వ తరగతి బాలబాలికలకు ఏకరూప (యూనిఫాం) దుస్తులు రూపకల్పన - నమూనా జిల్లా విద్యా శాఖాధికారులకు, సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లుకు సమగ్ర శిక్షా సీఎంవోలకు, మండల విద్యాశాఖాధికారులకు మరియు ప్రధానోపాధ్యాయులకు మార్గదర్శకాలు as per ఆర్.సి.నెం.SS-16021/3/2021-CMO SEC - SSA తేది: 18-08-2021


1) ఆర్.సి. నెం. SS-16021/3/2021 CMO SEC - SSA తేది: 07-06-2021

2) ఆర్.సి. నెం. SS-16021/3/2021-CMO SEC - SSA తేది: 3 ) ఆర్.సి. నెం. SS-16021/3/2021 CMO SEC - SSA తేదీ:05-08-2021




ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'జగనన్న విద్యాకానుక' కార్యక్రమాన్ని గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు 16.08.2021న లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ యాజమాన్య సంస్థల్లో 1 నుంచి 10వ తరగతి దాకా చదువుతున్న విద్యార్థులకు సమగ్రశిక్షా ఆధ్వర్యంలో 'జగనన్న విద్యా కానుక పేరుతో స్టూడెంట్ కిట్లను సరఫరా చేయడం జరుగుతుంది. ప్రతి విద్యార్థికి ఉచితంగా 3 జతల యూనిఫాం క్లాత్ (కుట్టు కూలీతో సహా), జత బూట్లు & 2 జతల సాక్సులు, నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్, బెల్టు, బ్యాగుతో పాటు ఈ ఏడాది అదనంగా ఇంగ్లీషు - తెలుగు డిక్షనరీ అందజేస్తారు. దీనిలో భాగంగా విద్యార్థులకు 3 జతల దుస్తుల రూపకల్పన, నమూనా ఇవ్వడం జరిగింది.


1 నుండి 10 వరకు బాలబాలికలకు 3 జతల ఏకరూప దుస్తుల రూపకల్పన నమూనా:


బాలికల యూనిఫాంలో కుట్టించవలసినవి:


  • 1, 2 తరగతుల బాలికలకు షర్ట్, లాంగ్ ప్రాక్ కుట్టించాలి.
  • 3,4,5 తరగతుల బాలికలకు షర్ట్, స్కర్ట్ కుట్టించాలి.
  • 6,7,8,9,10 తరగతుల బాలికలకు చుడీదార్, చున్నీ (సల్వార్ కమీజ్) కుట్టించాలి.


బాలురకు యూనిఫాంలో కుట్టించవలసినవి:


  • 2,3,4,5,6,7 తరగతుల బాలురకు షర్ట్, నిక్కరు కుట్టించాలి. 
  • 8,9,10 తరగతుల బాలురకు షర్ట్, ఫ్యాంటు కుట్టించాలి.
  • 1,2 తరగతుల బాలికలకు షర్ట్స్ బాంగ్ షాక్ కుట్టించాలి.
  • 3.4.5 తరగతుల బాలికలకు షర్ట్, స్కర్ట
  • 6.7.8.9.10 కుట్టించాలి.
  • 1.2.3.4.5.6.7 తరగతుల బాలురకు షర్ట్ విడు కుట్టించాలి
  • 8.9,10 తరగతుల బాలురకు షర్ట్, ప్యాంటు కుట్టించాలి.


1. రాష్ట్రంలోని అందరూ జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్ర జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు అందరు ఉపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులకు తెలియజేసేలా చర్యలు తీసుకోవాలి. పూర్తి శ్రద్ధతో పై ఆదేశాలను అత్యంత జాగరూకతతో అమలు చేయవలసిందిగా ఇందుమూలంగా ఆదేశించడమైనది.

2. రాష్ట్రంలోని అందరు జిల్లా సమగ్ర శిక్షా అదనపు కో ఆర్డినేటర్లకు తగు చర్యలు నిమిత్తం.. 

3. రాష్ట్రంలోని అన్ని జిల్లాల సీఎంవోలకు, మండల విద్యాశాఖాధికారులకు మరియు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖాధికారుల ద్వారా తగు ఆదేశాల నిమిత్తం

4. దీని ప్రతిని ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ వారి సమాచారం నిమిత్తం సమర్పించనైనది. 

5. గౌరవనీయ పాఠశాల విద్యాశాఖామాత్యుల కార్యాలయంలో ప్రత్యేకాధికారి వారికి,

6. సంచాలకులు, పాఠశాల విద్యాశాఖ, ఇబ్రహీంపట్నం, విజయవాడ వారికి,

7. రాష్ట్రంలోని అందరు ప్రాంతీయ విద్యా సంయుక్త సంచాలకులు వారికి


Get Download Complete Information Click here


0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.