Wednesday 18 August 2021

AP Foundation Plus / Preschool / High School wise Period wise School Management Academic Calendar 2021-22 Time Table Scheduled

AP Foundation Plus / Preschool / High School wise Period wise School Management Academic Calendar 2021-22 Time Table Scheduled

AP Foundation Plus / Preschool / High School wise Period wise School Management Academic Calendar 2021-22 Time Table Scheduled / ఫౌండేషన్ ప్లస్ స్కూలు/ఉన్నత పూర్వ పాఠశాలు/ ఉన్నత పాఠశాలల వారీగా తరగతి వారీగా పీరియడ్ వారీగా పాఠశాల నిర్వహణ 2021-22  అకాడమిక్ టైంటేబుల్


AP Foundation Plus / Preschool / High School wise Period wise School Management Academic Calendar 2021-22 Time Table Scheduled


 ఫౌండేషన్ ప్లస్ స్కూలు లోని ఒకటో తరగతి నుండి ఐదవ తరగతి /ఉన్నత పూర్వ పాఠశాల మూడవ తరగతి నుండి ఏడవ తరగతి /ఉన్నత పాఠశాల మూడో తరగతి నుండి పదవ తరగతి వరకు పాఠశాల నిర్వహణ 2021-22 టైం టేబుల్ క్లాస్ వారీగా పీరియడ్ వారి టైం టేబుల్




Foundation Plus School / Preschool / High School wise Class Management Period wise School Management 2021-22 Time Table Scheduled


ఫౌండేషన్ ప్లస్ స్కూలు లోని ఒకటో తరగతి నుండి ఐదవ తరగతి /ఉన్నత పూర్వ పాఠశాల మూడవ తరగతి నుండి ఏడవ తరగతి /ఉన్నత పాఠశాల మూడో తరగతి నుండి పదవ తరగతి వరకు పాఠశాల నిర్వహణ టైం టేబుల్ క్లాస్ వారీగా పీరియడ్ వారి టైం టేబుల్/ఫౌండేషన్ ప్లస్ స్కూలు/ఉన్నత పూర్వ పాఠశాలు/ ఉన్నత పాఠశాలల వారీగా తరగతి వారీగా పీరియడ్ వారీగా అకాడమిక్ టైంటేబుల్  పాఠశాల వారి నిర్వహణ టైం టేబుల్


గమనిక:


1) విద్యార్థులు మధ్యాహ్న భోజన సమయంలో కోవిడ్-19 నియమ నిబంధనలు తప్పక పాటించేటట్లు చూడాలి.

2) కనీసం వారానికి ఒకసారి 9వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు "కెరీర్ గైడెన్స్"పై ఒకటి మరియు 3వ శనివారము "నో-బాగ్ డే"గా నిర్వహించాలి.

3) అవగాహన కల్పించాలి.

4) 7, 8 పీరియడ్లలో సహపాఠ్యాంశాలకు సంబంధించిన అంశాలు, సబ్జెక్టులకు సంబంధించిన క్లబ్, ల్యాబ్, గ్రంధాలయం వంటి అంశాలను మాత్రమే నిర్వహించాలి.

5) ఉదయం 8.00 నుండి 8.45 వరకు, సాయంత్రం 5.00 నుండి 6.00 గంటల వరకు జరిగే సహపాఠ్య కార్యక్రమాలను ఐచ్ఛికంగా నిర్వహించుకోవాలి.


Get Download Foundation Plus School wise Period wise School Management Time Table Scheduled Click here

Get Download Preschool wise Period wise School Management Time Table Scheduled Click here

Get Download High School wise Period wise School Management Time Table Scheduled Click here

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.