Saturday, 7 August 2021

Andhra Pradesh Education (Amendment) Ordinance 2021 by Authority No. 12/Amaravati

Andhra Pradesh Education (Amendment) Ordinance 2021 by Authority No. 12/Amaravati

Andhra Pradesh Education (Amendment) Ordinance 2021 by Authority No. 12/Amaravati | THE ANDHRA PRADESH GAZETTE PART IV-B EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY No. 12/AMARAVATI, FRIDAY, 6th AUGUST, 2021.


Andhra Pradesh Education (Amendment) Ordinance 2021 by Authority No. 12/Amaravati


The following is the authoritative text in English Language of the Ordinance promulgated by the Governor on the 4th August, 2021 is being published under Article 348(3) of the Constitution of India for general information Promulgated by the Governor in the Seventy Second year of the Republic of India.




AN ORDINANCE FURTHER TO AMEND THE ANDHRA PRADESH EDUCATION ACT, 1982. Whereas, the Legislature of the State of Andhra Pradesh is not now in session and the Governor of Andhra Pradesh is satisfied that circumstances exist which render it necessary for him to take immediate action; Now, therefore, in exercise of the powers conferred by clause (1) of Article 213 of the Constitution of India, the Governor of Andhra Pradesh hereby promulgates the following Ordinance:-

In the Andhra Pradesh Education Act, 1982 (hereinafter referred to as the Principal Act), in section 46, for sub-section (1), the following sub- section along with the proviso shall be substituted, namely,-

“(1) Notwithstanding anything in this Chapter, the Government may, after such enquiry as they may deem fit, withhold, reduce or withdraw any grant payable to an educational institution having regard to the funds at the disposal of the Government or the conduct and efficiency and the financial condition of such institution or non-compliance of the rules/regulations/ codes etc., in force, after giving an opportunity to the manager of the institution concerned of making a representation against such withholding, reduction or withdrawal of grant either gradually or in full:

Provided that enquiry shall be completed within two months and pending such enquiry, it shall be competent for the Government to suspend the grant for such period.”

1. (1) This Ordinance may be called the Andhra Pradesh Education (Amendment) Ordinance, 2021.

(2) It shall come into force at once

భాషలోని అధికార పాఠమును భారత సార్వధానము యొక్క 348(3) అనుచ్ఛేదము క్రింద అందరి ఎరుక నిమిత్తము ప్రచురించాడు. ఉన్నది 202 లోని 12న ఆంధ్రప్రదేశ్ అధ్యాదేశము

భారత ప్రజారాజ్యపు డెబ్బై రెండవ సంవత్సరములో గవర్నరుచే జారీ చేయబడినది. ఆంధ్రప్రదేశ్ విద్యా చట్టము, 1982ను ఇంకను సవరించుటకైన అధ్యాదేశము. రాష్ట్ర శాసనసభ ఇప్పుడు సమావేశములో లేనందుననూ మరియు వెంటనే చర్య. తీసుకోవలసిన పరిస్థితులు ఏర్పడినవని ఆంధ్రప్రదేశ్ గవర్నరు అభిప్రాయపడినందుననూ, భారత సంవిధానములోని 213వ అనుచ్ఛేదపు ఖండము (1) ద్వారా ఒనగబడిన అధికారములను వినియోగిస్తూ, ఆంధ్రప్రదేశ్ గవర్నరు ఇప్పుడు, ఇందుమూలంగా ఈ క్రింది. అధ్యాదేశమును జారీచేయుచున్నారు: - 

(1) ఈ అధ్యాదేశమును ఆంధ్రప్రదేశ్ విద్యా (సవరణ) ఆధ్యాదేశము, 2021 అని సంగ్రహనామము పేర్కొనవచ్చును.

(2) ఇది వెంటనే అమలులోనికి రావలెను మరియు ప్రారంభం

2. ఆంధ్రప్రదేశ్ విద్యా చట్టము, 1982 (ఇందు ఇటుపిమ్మట ప్రధాన చట్టమని పేర్కొనబడు)లోని 46వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1)కు బదులుగా వినాయింపుతో సహా ఈ క్రింది ఉప పరిచ్ఛేదమును ఉంచవలెను. అదేదనగా:

"(1) ఈ అధ్యాయములో ఏమి ఉన్నప్పటికినీ, ప్రభుత్వము తాము సముచితమని భావించిన అట్టి విచారణ తరువాత, నిధుల వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక విద్యా సంస్థకు ప్రభుత్వం చెల్లించవలసిన ఏదేని గ్రాంటును నిలిపివేయవచ్చును. తగ్గించవచ్చును లేదా ఉపసంహరించవచ్చును లేదా అట్టి సంస్థ నిర్వహణ మరియు సామర్ధ్యము మరియు ఆర్థిక స్థితి లేదా అమలులో ఉన్న నియమములు/వినియమములు/స్మృతులు మొదలైన వాటిని పాటించనందుకు వాటిపై విజ్ఞాపన చేసుకునేందుకు సంబంధిత సంస్థ యొక్క మేనేజరుకు ఒక అవకాశం ఇచ్చిన తరువాత క్రమక్రమంగా గాని లేదా పూర్తిగా గాని గ్రాంటును నిలిపివేయవచ్చును, తగ్గించవచ్చును లేదా ఉపసంహరించవచ్చును.

అయితే, విచారణను రెండు మాసములలో పూర్తిచేయవలెను. మరియు అట్టి విచారణ పెండింగ్లో ఉన్నప్పుడు, అట్టి కాలావధికి గ్రాంటును తాత్కాలికంగా నిలిపివేయుటకు ప్రభుత్వం అధికారం కలిగివుండును


Get Download Complete AP Educational Amendment Ordinance 2021 Click here


0 comments:

Post a Comment