Thursday, 19 August 2021

DIKSHA NISHTHA 2.0 (Secondary) course enrollment status need to fill this Google form link

All the teachers, lectures and school heads of secondary and senior secondary teachers need to fill this form, 

NISHTHA Secondary online teacher training on DIKSHA willbe commenced from 11-08-2021 who are teaching from classes 9th to 12th and Heads of institutions NISHTHA Secondary online training Scheduled from 1st August, 2021 to 28th February, 2022 the online youtube link available daily 5:30 PM to 7:00 PM

12 జెనరిక్ కోర్సులు పూర్తి చేయాలి (ప్రతి జెనరిక్  కోర్స్ 3 నుండి 4 గంటల సమయం ఉంటుంది)

7 సబ్జెక్టులలో అనగా సైన్స్, గణితం, సోషల్, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఇంగ్లీష్  (వారి  సంబంధిత సబ్జెక్టు) నందు padagogy కోర్స్ పూర్తి చేయాలి  (ప్రతి padagogy కోర్స్ 20 నుండి 24 గంటల సమయం ఉంటుంది)

ప్రతి కోర్స్ పూర్తి చేసిన పిదప మూల్యాంకనం ఉండును

ఎవరైతే మూల్యాంకనం నందు 70% ఫలితాలు సాధిస్తారో వారు మాత్రమే సర్టిఫికెట్ పొందుతారు

ప్రతి కోర్స్ పూర్తి అవగానే ఆటోమేటిక్ గా సర్టిఫికెట్ జనరేట్ అగును

జనరేట్ అయిన సర్టిఫికెట్ ను అభ్యాసకుల ప్రొఫైల్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చును

NISHTHA 2.0 (Secondary) course need to fill this Google form link click here

0 comments:

Post a Comment