Saturday 3 July 2021

AP లో త్వరలో 802 ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ షెడ్యూల్డ్

AP లో త్వరలో 802 ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ షెడ్యూల్డ్ కులాలకు (ఎస్సీ)కి 432, షెడ్యూల్డ్ ట్రైబ్స్(ఎస్టీ)కు 370 పోస్టులు ఖాళీలు రాత పరీక్ష,

 AP లో త్వరలో 802 ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ షెడ్యూల్డ్ కులాలకు (ఎస్సీ)కి 432, షెడ్యూల్డ్ ట్రైబ్స్(ఎస్టీ)కు 370 పోస్టులు ఖాళీలు రాత పరీక్ష, ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేస్తారు


AP లో త్వరలో 802 ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ


త్వరలో 802 ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. షెడ్యూల్డ్ కులాలకు (ఎస్సీ)కి 432, షెడ్యూల్డ్ ట్రైబ్స్(ఎస్టీ)కు 370 పోస్టులున్నాయి. ప్రభుత్వ శాఖలకు చెందిన రాష్ట్ర స్థాయి ప్రధాన విభాగాలతోపాటు జిల్లా ల్లోనూ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రి యను చేపడతారు




ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ షెడ్యూల్డ్ కులాలకు (ఎస్సీ)కి 432, షెడ్యూల్డ్ ట్రైబ్స్(ఎస్టీ)కు 370 పోస్టులు ఖాళీలు రాత పరీక్ష, ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేస్తార

రాత పరీక్ష, ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేస్తారు. ఉద్యోగాల ఖాళీల భర్తీకి అవసరమైన చర్యలు చేపట్టాలని సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.


Get Download Complete Information Click here


0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.