Saturday 17 July 2021

విశ్వవిద్యాలయాల అభివృద్ధికి కృషి - ఉన్నత విద్యామండలి చైర్మన్

విశ్వవిద్యాలయాల అభివృద్ధికి కృషి - ఉన్నత విద్యామండలి చైర్మన్

విశ్వవిద్యాలయాల అభివృద్ధికి కృషి - ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి


విశ్వవిద్యాలయాల అభివృద్ధికి కృషి - ఉన్నత విద్యామండలి చైర్మన్ 


ఎస్కేయు,(అనంతపురం) రాష్ట్రంలో ని విశ్వవిద్యాలయాల ను బలోపేతం చేస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి పేర్కొన్నారు శుక్రవారం అనంతపురం వచ్చిన ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి ఎస్కేయు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ను పరిశీలించారు. 




ముందుగా ఎస్కేయూకు చేరుకున్న ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డికి ఎస్కేయూ వైస్ ఛాన్సర్ రామకృష్ణారెడ్డి పుష్ప గుచ్చం అందించి స్వాగతం పలికారు అనంతరం రామచంద్రారెడ్డి ఎస్కేయూ పరిశీలించి అటల్ ఇంక్యూబేషన్ సెంటర్లు పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్కేయూ కు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఒక వరం అన్నారు విద్యార్థుల ఆలోచనలు కార్యరూపం దాల్చడానికి ఇది ఒక వేదిక అని కొనియాడారు విద్యార్ధులకు అన్ని రకాల నైపుణ్యాలు పెంపొందించడానికి ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయన్నారు. 

రాష్ట్రంలో ఉన్నత విద్య బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యాభివృద్ధి కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించారన్నారు. భర్తీ చేపట్టి వర్సిటీలను బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో లో ఎస్ కే యూ వి సి ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి జెఎన్టి యు విసి ప్రొఫెసర్ రంగ జనార్ధన్ రెక్టార్ కృష్ణ నాయక్ రిజిస్టార్ కృష్ణ కుమారి స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ నాగ భూషణ్ రాజు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ బాలసు బ్రమణ్యం సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.