Thursday 8 July 2021

ప్రతి పాఠశాల పరిధిలో పూర్వ విద్యార్థులను చిట్టి ఉపాధ్యాయులుగా నియమించుకోవాలని విద్యా శాఖ ఆదేశాలు

ఈ నెల 12 నుంచి డిజిటల్ పాఠాలు ప్రారంభిస్తున్న నేపథ్యంలో ప్రతి పాఠశాల పరిధిలో పూర్వ విద్యార్థులను చిట్టి ఉపాధ్యాయులుగా నియమించుకోవాలని విద్యా శాఖ ఆదేశా

ఈ నెల 12 నుంచి డిజిటల్ పాఠాలు ప్రారంభిస్తున్న నేపథ్యంలో ప్రతి పాఠశాల పరిధిలో పూర్వ విద్యార్థులను చిట్టి ఉపాధ్యాయులుగా నియమించుకోవాలని విద్యా శాఖ ఆదేశాలు ఈ నెల 12 నుంచి దూరదర్శన్‌ ద్వారా పాఠాలు ప్రారంభిస్తున్న నేపథ్యంలో పర్యవేక్షణ నిమిత్తం పూర్వ విద్యార్థులను చిట్టి ఉపాధ్యాయులుగా నియమించుకోవాలి 15 మంది విద్యార్థుల చొప్పున బృందాలను ఏర్పాటుచేసి పర్యవేక్షణ బాధ్యత ఈ చిట్టి ఉపాధ్యాయులకు అప్పగించాలని విద్యాశాఖ సూచించింది


ప్రతి పాఠశాల పరిధిలో పూర్వ విద్యార్థులను చిట్టి ఉపాధ్యాయులుగా నియమించుకోవాలని విద్యా శాఖ ఆదేశాలు


విద్యార్థులకు ఈ నెల 12 నుంచి దూరదర్శన్‌ ద్వారా పాఠాలు ప్రారంభిస్తున్న నేపథ్యంలో పర్యవేక్షణ నిమిత్తం ప్రతి పాఠశాల పరిధిలో పూర్వ విద్యార్థులను చిట్టి ఉపాధ్యాయులుగా నియమించుకోవాలని విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది.




విశాఖపట్నం జిల్లాలో వున్న 24 వేల పాఠశాలల పరిధిలో చిట్టి ఉపాధ్యాయులను నియమిస్తారు.

ముందుగా పాఠశాల పరిధిలో సచివాలయ విద్యా కార్యదర్శి, అంగన్‌వాడీ టీచరు, ఆయాలు, సీఆర్‌పీలు, విద్యా కమిటీ సభ్యులతో ఉపాధ్యాయులు సమావేశాలు నిర్వహించి చిట్టి ఉపాధ్యాయుల గురించి చర్చిస్తారు

విద్యార్థులు ఇళ్ల వద్దే సప్తగిరి ఛానెల్‌లో పాఠాలను వినేలా ఉపాధ్యాయులు, చిట్టి ఉపా ధ్యాయులు చూడాల్సి ఉంటుంది. ఇంకా విద్యార్థులకు ప్రత్యేక వర్కు షీట్లను అంద జేస్తారు

15 మంది విద్యార్థుల చొప్పున బృందాలను ఏర్పాటుచేసి పర్యవేక్షణ బాధ్యత ఈ చిట్టి ఉపాధ్యాయులకు అప్పగించాలని విద్యాశాఖ సూచించింది

విద్యార్థులకు దూరదర్శన్‌ అందుబాటులో లేనప్పుడు ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఈ పాఠాలను వినిపించాలని, అవసరమైతే స్థానిక కేబుల్‌ నెట్‌వర్కు సహకారాన్ని తీసుకోవాలని కోరింది

పాఠశాలలకు విద్యార్థులు రెగ్యులర్‌గా హాజరయ్యేంత వరకు ఈ చిట్టి ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకోవాలని ఆదేశించింది.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.