Thursday 8 July 2021

రెండేండ్లలో కొత్త సిలబస్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా NCERT పాఠ్యపుస్తకాలు కరికులంలో మార్పులు

రెండేండ్లలో కొత్త సిలబస్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా NCERT పాఠ్యపుస్తకాలు కరికులంలో మార్పులు దేశవ్యాప్తంగా స్కూల్ ఎడ్యుకేషన్ సిలబస్ పూర్తిగా

రెండేండ్లలో కొత్త సిలబస్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి  అనుగుణంగా NCERT పాఠ్యపుస్తకాలు కరికులంలో మార్పులు దేశవ్యాప్తంగా స్కూల్ ఎడ్యుకేషన్ సిలబస్ పూర్తిగా మారనుంది. 


రెండేండ్లలో కొత్త సిలబస్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి  అనుగుణంగా NCERT పాఠ్యపుస్తకాలు కరికులంలో మార్పులు


నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా రాష్ట్రాల సహకారంతో కరికులం రూపొందించేందేకు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) కసరత్తు చేస్తోంది




ఇప్పటివరకు ఒకే రకమైన పాఠ్యప్రణాళిక ఉండగా, మరో రెండేండ్లలో 4 రకాల కరికులమ్స్ ప్రవేశపెట్టబోతున్నట్టు అధికారులు చెబుతున్నారు.

గతేడాది జులైలో కేంద్ర కేబినేట్ కొత్త విద్యా విధానానికి ఆమోదం తెలిపింది.

ఇప్పటి వరకున్న 10+2+3 విధానం..5+3+3+4 ఫార్ములాలోకి రానుంది. మొదట సిలబస్, కరికులంలో ఎన్సీఈఆర్టీ మార్పులు చేస్తోంది.

4 రకాల కరికులమ్ ఫ్రెమ్ వర్క్ ను రెడీ చేయాలని రాష్ట్రాలకు తెలిపింది.

ప్రీప్రైమరీ, స్కూల్ ఎడ్యుకేషన్, అడల్ట్ ఎడ్యుకేషన్, టీచర్ ఎడ్యుకేషన్కు సంబంధించి వేర్వేరుగా కరి కులమ్ తయారు చేయాలని సూచించింది. 

ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం విడివిడిగా పంపిస్తే దాని పై కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటి వ రకు కేంద్రం ఇచ్చే దాన్ని, రాష్ట్రాలు అమలు చే సేవి. 

ఇప్పుడు రాష్ట్రాల నుంచి కరికులమ్ సేకరించి, తిరిగి వాటికే పంపనుంది. దీంతో అన్ని క్లాసుల్లో సిలబస్ మారనుంది. 

దీనిపై ప్రైమరీ వర్క్న రాష్ట్రంలో ఎస్సీఈ ఆర్టీ స్టార్ట్ చేసింది.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.